Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చరణ్ ఎవడు కలెక్షన్లు
posted on: Jan 21, 2014 2:02PM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన "ఎవడు" చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకొని, అత్యధిక కలెక్షన్లను రాబడుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ ప్రత్యేక పాత్రలో నటించారు. చెర్రీ సరసన శృతి హాసన్, ఎమి జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. "ఎవడు" చిత్రం కలెక్షన్ల వివరాలు మీకోసం.
Area 9 days Share( in crores)
Nizam 10.60
Ceded 6.82
Nellore 1.78
Krishna 2.11
Guntur 3.13
Vizag 3.98
East Godavari 2.93
West Godavari 2.40
Total AP Share 33.75






