TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యూత్ ని ఆకట్టుకున్న ‘ఎటో వెళ్లి పోయింది మనసు’

Published on: Sat Dec 15, 2012 9:41AM

 

Yeto Vellipoyindi Manasu talk, YVM Movie talk, Yeto Vellipoyindi Manasu review, YVM Movie rating

 

 

ఈగ తరువాత నాని, సమంత జంటగా నటించిన 'ఎటో వెళ్లి పోయింది మనసు' విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి నాని, సమంత కెమిస్ట్రీ హైలైట్స్ గా చెబుతున్నారు. ఏ మాయ చేసావె తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న గౌతమ్ మీనన్ 'ఎటో వెళ్లి పోయింది మనసు' తో వారి అంచనాలను అందుకున్నారు. నెమ్మదిగా సాగిపోయే ప్రేమ సన్నివేశాలను గౌతమ్ మీనన్ అద్భుతంగా తెరకెక్కించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారి సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసింది. ఇళయరాజా పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి పెద్ద అస్సెట్. టినేజ్ ఆడియన్స్ కి అదరహో అని పించే ఈ సినిమా....ఆ పై వయస్సు వాళ్ళకి మాత్రం వాళ్ళ టెస్ట్ ప్రకారం ఉంటుందని అంటున్నారు.