TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏచూరి ఆరోగ్యం మరింత విషమం 

Published on: Thu Sep 12, 2024 2:53PM

సిపిఎం నేత సీతారాం ఏచూరి ఆరోగ్యపరిస్థితి ఆందోళన కరంగా ఉంది. గత నెల 19న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వ్యాధితో ఎయిమ్స్ లో చేరిన  ఆయన ఆరోగ్యం మరోసారి  పూర్తిగా విషమించింది. 
ఆయన వయస్సు 72 సంవత్సరాలు. గురువారం విడుదలైన హెల్త్ బులిటిన్ సిపిఎంశ్రేణుల్లో ఆందోళన కలిగించింది. ఏచూరి ఆరోగ్యాన్ని  వై ద్య బృందం నిశితంగా పరిశీలిస్తుందని సిపిఎం ఓ ప్రకటనలో పేర్కొంది.