Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...2019 లో జగనే సీఎం ..
posted on: Jun 5, 2018 12:42PM

ఎన్నికలు రాకుండానే జగనే సీఎం అని ఎలా చెప్తాం అంటారా.. ఓటరుగా మన డౌట్స్ మనకుంటే,. రాజకీయ నాయకులుగా వాళ్ళ లాజిక్కులు, లెక్కలు వాళ్ళకుంటాయి.. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు 2019 లో జగనే సీఎం అవుతారని ఒక లాజిక్ చెప్పారు.. ఆ లాజిక్ ఏంటంటే.. ఏపీలో ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేస్తే, సీఎం అయ్యే సెంటిమెంట్ ఉందంట.. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు కూడా అలానే సీఎం అయ్యారు.. ఆ సెంటిమెంట్ ప్రకారం జగన్ కూడా సీఎం అవుతాడు అంటూ అద్భుతమైన లాజిక్ చెప్పారు.. మరి అంబటి చెప్పిన లాజిక్ వర్కౌట్ అవుతుందో లేదో భవిష్యత్తులో చూద్దాం...






