TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్నేహా ఉల్లాల్ హీరో యశోసాగర్ రోడ్డు ప్రమాదంలో మృతి

Published on: Wed Dec 19, 2012 1:29PM

yasho sagar dead,yasho sagar death,yasho sagar died,ullasamga utsahamga hero dead,yasho sagar road accident  

 

ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో యశోసాగర్ బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బెంగళూరు  దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడటంత వల్ల యశోసాగర్తో పాటు కారు డ్రైవర్ కూడా మృతి చెందాడు. యశోసాగర్ ప్రముఖ కన్నడ నిర్మాత బి.వి. సోము తనయుడు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరోయిన్  స్నేహా ఉల్లాల్   పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకు  వెళుతూ  కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడటంతో ఈ దుర్ఘటన జరిగింది.