TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శాసనమండలి రద్దుపై యనమల ఫైర్..!

Published on: Sat Jul 19, 2014 5:10PM

శాసనమండలి వ్యవస్థను రద్దు చేయాలని కేంద్రం ప్రతిపాదించడంపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా వ్యతిరేకించారు. మండలి రద్దు చేస్తారా? ఇది సరి కాదని ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది కేవలం తన స్వంత అభిప్రాయం మాత్రమేనని తెలిపారు. మండలి విషయంలో కేంద్రం తలదూర్చడం సరికాదని, మండలి రద్దు చేయాలంటే 2/3 వంతు మెజార్టీ ఉండాలని పేర్కొన్నారు. పార్లమెంట్ లో రాజ్యసభ ఎలాగో ఇక్కడా మండలి అలాగేనని తెలిపారు.