లేడీ బాస్ యాహూ అంది.. ఉద్యోగిని ఊహూ అంది!
Published on: Sun Jul 13, 2014 6:52AM
.jpg)
కాలిఫోర్నియాలో యాహూ సంస్థలో మాత్రం ఒక లేడీ బాస్ తన దగ్గర పనిచేసే లేడీ ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేస్తోంది. తనని లైంగికంగా ఏదేదో చేసేయాల్సిందేనని తన దగ్గర పనిచేసే ఉద్యోగినిని వేధిస్తోంది. కాలిఫోర్నియాలోని యాహూ మొబైల్ విభాగంలో సీనియర్ డైరెక్టర్గా పనిచేస్తున్న మారియా ఝాంగ్ తనను లైంగికంగా వేధించిందని నాన్ షీ అనే ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై పై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని, అందువల్ల తనకు కోర్టే దిక్కయిందని ఆమె వెల్లడించింది.


