అత్యంత చెత్త పాస్ వర్డ్ ఇదే..!
Published on: Fri Jan 22, 2016 10:30AM

పాస్ వర్డ్ ల సంగతి అందరికి తెలిసిందే. ముబైల్ ఫోన్ దగ్గర నుండి ఏటీఎమ్ ల వరకూ.. సోషల్ మీడియాను సంబంధించి ప్రతి ఒక్కదానికి పాస్ వర్డ్ లు పెట్టుకుంటాం. ఇలాంటి పాస్ వర్డ్ లలో కూడా చెత్త పాస్ వర్డ్ లు ఉంటాయని అధ్యయనంలో చెప్పారు పరిశోధకలు. దాదాపు 20 లక్షల సంబంధించి..వారు ఉపయోగించే పాస్ వర్డ్స్ ఆధారంగా జరిగిన ఆధ్యయనంలో మనిషి వాడే పాస్ వర్డ్ లలో ‘‘123456’’ ముందు స్థానంలో నిలిచింది. అంతేకాదు గత మూడేళ్ల నుండి ఈ పాస్ వర్డ్ ముందు స్థానంలో నిలిచి అత్యంత చెత్త పాస్ వర్డ్ గా నిలిచింది. దీంతో పాటు ‘‘స్టార్ వార్స్’’.. ‘‘సోలో’’.. ‘‘ప్రిన్సెస్’’ లాంటి పాస్ వర్డ్ లు కూడా ఉన్నాయి. మరి ఇక పాస్ వర్డ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.


