ఆమెకి సహనం ఎక్కువ..

నొప్పి అన్న మాట రాగానే ప్రసవ వేదన గుర్తుకు వస్తుంది. ఆడవారు పడే ప్రసవ వేదన ముందు ఎలాంటి నొప్పి అయినా బలాదూరే అంటారు. ఒక అధ్యయనంలో నొప్పిని భరించడంలో ఆడవారి ముందు మగవారు దిగదుడుపే అని తేలింది. సహనానికి నిలువెత్తు రూపం ఆడవాళ్లు అంటున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=n33di5BCuiw