TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒక యువతి.. 10 పెళ్లిళ్లు

Published on: Fri Apr 10, 2015 12:38PM

 

ఒక పెళ్లి చేసుకొని ఆ జీవితాన్ని సాగించడానికి కొంతమంది నానా కష్టాలు పడుతున్నారు. కానీ, అమెరికాకు చెందిన లైనా క్రిస్టినా బారైన్ టోన్ అనే యువతి ఒకటి కాదు, రెండు కాదు ఎకంగా 10 పెళ్లిళ్లు చేసుకొంది. అది కూడా ఎవరికీ విడాకులు ఇవ్వకుండా చేసుకోవడం విశేషం. ఇప్పటి వరకూ 10 పెళ్లిళ్లు చేసుకొని అందరినీ మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. క్రిస్టినా 2002లో మూడు పెళ్లిళ్లు చేసుకొంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అలా 10 పెళ్లిళ్లు చేసుకొంటూ వెళ్ళిన క్రిస్టినా శుక్రవారం మరో పెళ్లికి సిధ్దమవడంతో అసలు సంగతి బయటపడింది.