ధవళేశ్వరం ఘటనపై దళిత సంఘాల ఆగ్రహం
Published on: Thu Jan 26, 2012 10:32AM
ధవళేశ్
వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా ఐదో నంబర్ జాతీయ రహదారిని దళిత సంఘాలు దిగ్భంధం చేశాయి. దీంతో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కోపోద్రిక్తులైన కార్యకర్తలు ఐదు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు.


