రోజుకి 500 కేలరీలు వదిలించుకుంటే వారానికి అరకేజీ తగ్గచ్చు...

మన శరీరం యొక్క బరువు విషయంలో కేర్ తీసుకోవడం అంటే వివిధ జబ్బుల నుండి మనల్ని మనం రక్షించుకోవడమే. మీరు రోజుకి ఎన్ని క్యాలరీల ఆహరం తీసుకోవాలి అనేది చాలా విషయాల పైన ఆధారపడి ఉంటుంది. ఒక రోజుకి మనం రెగ్యులర్ గా తీసుకునే దాని కన్నా 500 ల క్యాలరీల  ఆహారం తక్కువగా తీసుకుంటే ఒక వారంలో అరకేజీ పైన బరువు తగ్గే అవకాశం ఉంది. డాక్టర్ జానకి శ్రీనాథ్ గారి మరిన్ని సలహాలు సూచనల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=a_TZdYl2n-k