TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వయనాడ్ సహాయక చర్యల్లో మోహన్‌లాల్!

Published on: Sat Aug 3, 2024 12:38PM

వయనాడ్ ప్రమాద బాధితులకు సహాయాన్ని అందించడానికి మలయాళ హీరో మోహన్‌లాల్ ముందుకు వచ్చారు. శనివారం నాడు ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంప్‌కి చేరుకున్నారు. మోహన్‌లాల్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా వున్నారు. మోహన్‌లాల్ విపత్తు జరిగిన ప్రాంతానికి చేరుకుని సైనికులతో సమావేశం కానున్నారు. ఆయన కోజికోడ్ నుంచి రోడ్డు మార్గంలో వయనాడ్‌కి వెళ్ళి ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు.