TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వరంగల్ ఉప ఎన్నిక.. పల్లెల్లో ఎక్కువ స్పందన

Published on: Sat Nov 21, 2015 9:21AM


వరంగల్ ఉపఎన్నిక స్థానానికి గాను ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా ఈ వరంగల్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్న నేపథ్యంలో మొదటి రెండు గంటల్లోనే 9.5 శాతం పోలింగ్ జరిగింది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. అయితే పట్టణాల్లో కంటే పల్లెల్లో ఎక్కువ స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది. ఫలితాలను ఈనెల 24న వెల్లడించనున్నారు.