ఉత్తరాంధ్రలో టిడిపి వైభవం తగ్గలేదు బాలయ్య
Published on: Sun Jan 22, 2012 9:10AM
విశా
ఖపట్నం: ఉత్తరాంధ్రలో టిడిపికి వైభవం తగ్గలేదని సినీహీరో బాలకృష్ణ అన్నారు. ఈ ఉదయం ఆయన ఏజన్సీ పర్యటనకు బయలుదేరారు. అంతకు ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు పార్టీని ఎప్పుడూ ఆదరిస్తునే ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తాను ఎక్కడ నుంచైనా పోటీ చేస్తానన్నారు.


