Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కోహ్లీ పై అనుష్క కామెంట్... నీ వల్ల కాదు...
posted on: Apr 25, 2017 6:06PM

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ వార్నింగ్ ఇచ్చిందట. ఇంతకీ ఏ విషయంలో అనుష్క శర్మ కోహ్లీకి వార్నింగ్ ఇచ్చింది అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో గుజరాత్ లయన్స్ ఆటగాడు రవీంద్ర జడేజా న్యూలుక్ షేవింగ్ చూసి కోహ్లీ కడుపుబ్బ నవ్వుకున్నాడు. అయితే జడేజా మాత్రం ఈ ట్రెండ్ కు తెరలేపాడనే చెప్పొచ్చు. ఎందుకంటే జడేజాను అనుసరిస్తూ.. ముంబై ఆటగాళ్లు హార్డిక్ పాండ్యా, రోహిత్ శర్మలు తమ న్యూ లుకింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ ఫొటోలపై స్పందించిన కోహ్లీ గడ్డం పెంచుకున్న తన ఫోటోను పెట్టి.. దానికి ' సారీ బాయ్స్ నేను నా గడ్డం తీయడానికి సిద్దంగా లేను. అలా మీరు గొప్ప పనిచేశారు' అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఇక దీనికి వారు స్పందించడం ఏమో కానీ.. అనుష్క మాత్రం ' నీవల్ల కాదు' అని కోహ్లీ కి కౌంటర్ ఇచ్చింది.
.jpg)






