TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా మృతి...

Published on: Thu Apr 27, 2017 12:37PM


ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త  వినోద్ ఖన్నా  మృతి చెందారు. అక్టోబర్ 6 1946 లో జన్మించిన ఆయన 1968లో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు దాదాపు 141 సినిమాలో నటించారు. లాస్ట్ చిత్రం 2015 లో వచ్చిన దిల్ వాలే. మంకమీట్ తొలిచిత్రం. మేరీ అప్నే, మేర గాన్ మేర దేశ, ల్మీతిహాన్, ఇంకార్, అమర్ అక్బర్ ఆంటోనీ, లహు కి దో రంగ్, కుర్బాని, దాయవాన్ ,జూర్మ్, ఇన్సాఫ్, సత్యమేవజాయితే వంటి సూపర్ హిట్ ఫిలిమ్స్ లో నటించారు. ప్రస్తుతం గురుదాస్ పూర్ పార్లమెంట్ సభ్యుడిగా బిజెపి నుంచి ఎన్నికయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె. రాహుల్ ఖన్నా, అక్షయ్ ఖన్నా, సాక్షి ఖన్నా. కుమార్తె శ్రద్ధా ఖన్నా. 1968 నుంచి 2013 వరకు సాగిన ఖన్నా కెరీర్ లో యాంగ్రీ యాంగ్ మేన్ గా, ఆ తరం నటులలో అంద గాడు ప్రేక్షకులచే నీరాజనాలు అందుకున్నారు. ఆయన సినీ జీవితంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు.