TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జైల్లో ల్యాప్‌టాప్ కు అనుఅమతి ఇవ్వండి:విజయసాయిరెడ్డి పిటిషన్

Published on: Tue Jan 17, 2012 11:57AM

హైదరాబాద్ :జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన సాక్షి వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 31 వరకు పొడిగించింది. మూడురోజుల కస్టడీ పిటిషన్ ముగియడంతో ఈరోజు ఉదయం సీబీఐ అధికారులు విజయసాయిరెడ్డిని చంచల్ గూడా జైలు నుంచి నాంపల్లికోర్టుకు తరలించారు.అలాగే జైల్లో కంప్యూటర్, ల్యాప్‌టాప్ లకు అనుమతివ్వాలని విజయసాయిరెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు.దీనిపై విచారణ ఈనెల 20 కి వాయిదా పడింది.