విజయ సాయి రిమాండ్ పొడిగింపు
Published on: Tue Jan 31, 2012 10:43AM
హై
దరాబాద్ : ఆడిటర్ విజయసాయిరెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఫిబ్రవరి 14 వరకూ పొడిగించింది. కాగా ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసింది. విజయసాయిరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియటంతో ఆయన్ని మంగళవారం సీబీఐ అధికారులు కోర్టులో హాజరు పరిచారు.


