TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయసాయి రెడ్డి బెయిల్ రద్దుకు సిబిఐ కసరత్తు

Published on: Mon Apr 16, 2012 12:56PM

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మూడు రోజుల క్రితం బెయిల్ పొందిన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు కోసం సిబిఐ తన వంతు కసరత్తులు చేస్తోంది. విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సోమవారం ఉదయం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. సిబిఐ పిటిషన్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వీకరించలేదు.సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు.