బాలీవుడ్ నటి విద్యా బాలన్ మ్యారేజ్
Published on: Fri Dec 14, 2012 4:47PM
బాలీవుడ్ నటి విద్యా బాలన్ పెళ్ళి నిరాడంబరంగా జరిగింది. యూటివి అధినేత సిద్ధార్థరాయ్ కపూర్తో విద్యాబాలన్ వివాహం సౌతిండియా సాంప్రదాయ ప్రకారం జరగడం విశేషం. చెంబూరులోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో వీరి పెళ్ళి జరిగిందని కొంత మంది అంటున్నారు. మరికొందరు బాంద్రాలోని గ్రీన్ మైల్ బంగ్లాలో జరిగిందని అంటున్నారు. ఈ పెళ్ళిలో ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. తమ పెళ్ళి ఎక్కడ జరుతుందో చివరి క్షణం వరకూ ఎవరికీ తెలియకుండా వీరిద్దరూ అత్యంత గోప్యంగా ఉంచారు. చెన్నై లో వీరు గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్నారు.
.jpg)
.jpg)


