ఇది విద్రోహనామ సంవత్సరం ; విహెచ్‌

 

హనుమంతన్న నామకరణమిది. ఈ 2013 సంవత్సరానికి విహెచ్‌ పెట్టిన పేరు ` విద్రోహనామ సంవవత్సరం`. ఇంతకీ మన కరుడుగట్టిన కాంగ్రెస్‌ కమ్‌ తెలంగాణ వాదికి ఈ సంవత్సరాన్ని ఇలా ఎలా అనాలనిపించింది?
    మనకు ముగ్గుకు విద్రోహులున్రు. ఇందులో మొదటి ప్లేస్‌ చంద్రబాబుది. అందుకే చంద్రబాబు విద్రోహి నెంబర్‌ 1, రెండో ప్లేసు మన జగన్‌బాబుది, మూడో ప్లేస్‌ ఎవరిదంటున్నవ.. ఇంగెవరికిస్తామయ్యా.. నయా ద్రోహి, ముఖ్యమంత్రి కిరణ్‌కే నంటూ హనుమంతన్న తిట్టిపోసిండు. ఇక సరేలే నీకు పొద్దుగాల నుండి ఆళ్లని తిట్టుడే పనిగద అనుకుంటూ పొబోయిన ప్రెస్సోళ్లని ఆపి గట్ట ఉరుకుతరేందయ్యా గాసేపు ఆగండి. ఓ ముచ్చట మరిచినా అంటూ ఈ ముగ్గరే కాదు, సీమాంద్ర ఎమ్మెల్యేలంతా ద్రోహులే, తల్లి పాలు దాగి రొమ్ముగుద్దే ద్రోహులు అంటూ టోకున జెప్పిండు. విహెచ్‌ గంత పెద్ద మడిసి చెబితే ఒప్పుకోకతప్పదనుకోండి.. కానీ గాళ్లెవరో ద్రోహం గిట్ట జేస్తే తనననుండేంది? నడిమిట్ట తానేం తప్ప జేపినానంటూ 2013 సంవత్సరం ఏడ్చిపొదా.. పాపం..