వెంకీ, రాజేంద్రల ఓ మై గాడ్
Published on: Wed Nov 20, 2013 1:35PM

హిందీలో బ్లాక్ బస్టర్ హిట్టయిన చిత్రం "OMG". ఈ చిత్రాన్ని ప్రస్తుతం తెలుగులో రీమేక్ చేయనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మాత డి.సురేష్ బాబు నిర్మించనున్నారు. అక్షయ్ పాత్రలో వెంకటేష్, పరేష్ రావల్ పాత్రలో నటుడు రాజేంద్రప్రసాద్ నటించనున్నారు. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.


