TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణాలో వద్దన్న స్విగ్గీ , ఆంధ్ర కు మాత్రం ముద్దు!

Published on: Mon Apr 20, 2020 7:50PM

* స్విగ్గీ ద్వారా కూరగాయల డెలివరీకి ఏపీ లో అనుమతి 

ఏపీలో స్విగ్గీ ద్వారా కూరగాయలను డోర్ డెలివరీ చేయనున్నట్లుగా స్విగ్గీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఏపీ మార్కెటింగ్ శాఖ భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నామనీ పేర్కొన్న స్విగ్గీ ఈ సేవలతో రాష్ట్రంలో ప్రజలు ఇళ్లనుండి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోతుందని.. ఇలాంటి సమయంలో మాకు అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతున్నామని స్విగ్గీ తెలిపింది.