వీణా మాలిక్ సెక్స్ ఎంఎంఎస్ వీడియో..పబ్లిసిటీ కోసమేనా?
Published on: Sun Dec 2, 2012 10:37AM

వీణా మాలిక్ బికినీలు, న్యూడ్ ఫోజులను జనాలు పెద్దగా పట్టించుకోక పోతుండటంతో పబ్లిసిటీ కోసం కొత్తరూట్లో ట్రై చేసింది. తన సహనటుడు తో సెక్స్లో పాల్గొన్న వీడియోతో వార్తల్లోకి ఎక్కింది. వీణా మాలిక్, రాజన్ వర్మతో కలిసి సెక్స్లో పాల్గొన్న ఎంఎంఎస్ వీడియో ఇంటర్నెట్లో లీక్ అయి హల్ చల్ చేస్తోంది. ఇదంతా కావాలని పబ్లిసిటీ కోసం చేసిన స్టంటే అని ఆ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ప్రస్తుతం వీణా మాలిక్ తెలుగులో ‘నగ్న సత్యం' అనే చిత్రంలో నటిస్తోంది. అనురాధా ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. రామారావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.


