TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హోం మినిస్టర్‌గా వంగలపూడి అనిత బాధ్యతల స్వీకారం

Published on: Wed Jun 19, 2024 11:43AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రిగా పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం తన నివాసంలోనే ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాలయంలో అనిత బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛాటనలు, ఆశీర్వచనాల మధ్య వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. మహిళా హోం మంత్రిగా వంగలపూడి అనిత మీద భారీ అంచనాలు వున్నాయి. వాటిని ఆమె అధిగమిస్తారని ఆశిద్దాం.