మహిళలను చంపి రక్తం తాగాడు

 

అమ్మాయిల మీద అత్యాచారాలు చేసే మగవాళ్లను చూసాం కానీ ఇక్కడ ఒక మృగాడు మాత్రం ఆడవాళ్లపై అత్యాచారం జరిపి వాళ్లను చంపి రక్తాన్ని తాగాడు. ఈ దారుణమైన ఘటన ఆఫ్రికా దేశమైన జింబాబ్వే లో జరిగింది. అలోన్ నదునా అనే ఒక వ్యక్తి గత వారం 12 మంది మహిళలపై అత్యాచారం జరిపి తరువాత వాళ్లని చంపి వారి రక్తం తాగాడు. ఈ విషయమై పోలీసులు అతడిని పోలీసుల ప్రశ్నించగా మా ప్రార్ధానాలయంలో ఈ విషయాన్ని చెప్పారని, నన్ను నేను బలవంతుడిగా మార్చుకోవడానికి వారిని చంపి వారి రక్తాన్ని తాగానని చెప్పాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu