వేలెంటైన్స్ డే... ఇదే అమ్మాయి మనసు
Published on: Sat Feb 14, 2015 9:59AM

మరో వేలెంటైన్స్ డే వచ్చింది. చాలామంది అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది అయితే తాము ఇష్టపడిన అమ్మాయిని కష్టపెట్టాలని ప్రయత్నిస్తూ వుంటారు. అలాంటి అబ్బాయిలకు కనువిప్పు కలిగించే రెండు నిమిషాల నిడివి వున్న వీడియో ఇది. వేలెంటైన్స్ డే సందర్భంగా తెలుగువన్ ప్రత్యేకంగా రూపొందించిన ఈ వీడియో చాలామంది అబ్బాయిలకు కళ్ళు తెరిపిస్తుంది. అమ్మాయిల మనసేమిటో అర్థం చేసుకునేలా చేస్తుంది.


