TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నీలాంటి సీఎంని చూడలేదు...

Published on: Fri Dec 15, 2017 5:43PM

 

కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంటారు. అంతేకాదు విమర్సలు గుప్పించడంలో కూడా ఆయనకు ఆయనే సాటి. ఎప్పుడూ కేసీఆర్ పై, కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడే వీహెచ్.. తాజాగా మరోసారి కేసీఆర్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. మరి వీహెచ్ చేసిన ఆ కామెంట్లు ఏంటో మీరూ ఈ వీడియో ద్వారా చూడండి...