TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు: 13 మంది రష్యన్లు మృతి

Published on: Tue Jun 10, 2014 4:39PM

 

ఉత్తరాదిన మరో ఘోర దుర్ఘటన సంభవించింది. 24 మంది తెలుగు విద్యార్థులు ప్రమాదానికి గురై గల్లంతైన హిమాచల్ ప్రదేశ్‌కి పొరుగు రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో ఓ ప్రైవేట్ బస్సు నదిలోకి పడిపోయింది.మంగళవారం మధ్యాహ్నం గంగోత్రి వెళ్తున్న బస్సు బాగీరథి నదిలో పడిపోయింది. ఈ సంఘటనలో 13 మంది రష్యన్లు మరణించారు. పెద్ద పెద్ద లోయలతో కూడి వుండే ఉత్తరాఖండ్‌లో బస్సు అదుపు తప్పి పెద్ద లోయలోకి దొర్లిపోయింది.