TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఉత్తరప్రదేశ్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఆరోదశ పోలింగ్

Published on: Sat Mar 4, 2017 10:42AM

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఆరోదశ పోలింగ్ జరుగుతోంది. 7 జిల్లాల్లోని 49 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 635 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు ఈ విడల పోలింగ్‌లో బరిలో నిలిచారు. వీరిలో బీఎస్పీ నేత ముక్తార్ అన్సారీ, బీజేపీ నుంచి స్వామి ప్రసాద్ మౌర్య, ఎస్పీ నుంచి శ్యామ్ బహదుర్ యాదవ్ ఉన్నారు. ఇప్పటి వరకు 11% పోలింగ్ నమోదైంది.