TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉషా ఉతుప్ భర్త హఠాన్మరణం!

Published on: Tue Jul 9, 2024 11:44AM

ప్రముఖ గాయని ఉషా ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ (78) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలోని వారి నివాసంలో టీవీ చూస్తున్న సమయంలో జానీ చాకో ఉతుప్‌కి గుండెపోటు వచ్చింది. ఆయన్న హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చాకో ఉతుప్ అప్పటికే మరణించారని డాక్టర్లు ధ్రువీకరించారు. ఉషా ఉతుప్ దంపతులకు కుమారుడు సన్ని, కుమార్తె అంజలి వున్నారు.