Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఒబామా ప్రసంగిస్తుండగా..కూలిన విమానం
posted on: Jun 3, 2016 3:51PM

అమెరికా అధ్యక్షుడు ఒక చోట ఉన్నాడంటే అక్కడ సెక్యూరిటీ ఓ రేంజ్‌లో ఉంటుంది. డ్రోన్‌లు, యుద్ధ విమానాలు, సైన్యంతో కంటికి రెప్పలా తమ అధ్యక్షుణ్ని కాపలా కాస్తుంటాయి. అలాంటిది ఆయన ప్రసంగిస్తుండగా పేలుడు సంభవించిందంటే ఇంకేమైనా ఉందా. నిన్న అమెరికాలోని కొలరాడోలో ఒబామా ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా ఓ యుద్ధ విమానం ఆయన ఉన్న వేదిక మీద నుంచి ఎగురుతూ వెళ్లింది. ఆ కొద్ది సేపటికే అందరూ చూస్తుంగానే ఆ విమానం కూలిపోయింది. అంతే భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. పీటర్సన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు చెందిన ఆ యుద్ధ విమానం అమెరికా ఎయిర్‌ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ సామర్థ్యాన్ని తెలిపేలా ప్రదర్శనలు ఇస్తుండగా కూలిపోయింది. అయితే అందులోని పైలెట్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇలాంటి సమయంలో ఏ అధ్యక్షుడైనా తన సభను ముగించుకుని తిరుగు ప్రయాణమవుతాడు. కాని ఒబామా మాత్రం ఆ పైలెట్‌ను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు.
.jpg)






