Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యూపీఎస్సీ కొత్త చైర్మన్ ప్రీతి సుదాన్
posted on: Jul 31, 2024 12:50PM
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కొత్త చైర్మన్‌గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. 2025, ఏప్రిల్ 29వ తేదీ వరకు... లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆమె ఈ పదవిలో వుంటారు. ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా వున్నారు. ఆగస్ట్ 1వ తేదీన ఆమె యూపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు యూపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న మనోజ్ సోని వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఐఏఎస్ అయిన పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో ప్రీతి సుదాన్ యూపీఎస్సీ ఛైర్మన్‌గా ఎంతో కీలకంగా వ్యవహరించాల్సి వుంది.






