Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యూపీలో బాంబు పేలుడు... మూడు బాంబులు లభ్యం..
posted on: Mar 28, 2017 3:21PM
.jpg)
ఉత్తరప్రదేశ్ లో బాంబు పేలుడు కలకలం సృష్టిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖలీలాబాద్ ప్రాంతంలో రాజు తప్పా అనే వ్యక్తి రైల్వే పట్టాల సమీపంలో చెత్త సేకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ ఘటనలో రాజు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీల్లో మరో మూడు బాంబులు లభ్యమయ్యాయి. రాజు సేకరించిన చెత్తలోని ఓ బ్యాగులో మూడు బాంబులను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.


.jpg)



