Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పది వేల కిలోమీటర్ల హైవేలు!
posted on: Mar 28, 2025 2:32PM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 లో దేశంలో 10,000 కిలోమీటర్ల హైవేలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, రవాణా వ్యవస్థను మరింత పటిష్ఠపరచడమే లక్ష్యంగా ఈ మేరకు ప్రణాళికను రూపొందించింది.
కొత్త రహదారుల నిర్మాణం కారణంగా వ్యాపారం, ప్రయాణ సౌలభ్యం మెరుగు అవుతుంది. అలాగే పెట్టుబడులు పోటెత్తేందుకు దోహదపడుతుంది. తద్వారా ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే దేశంలో రహదారి మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి.


.webp)



