మోడీ కొత్త సహచరులు వీరే..

అనేక తర్జన భర్జనలు..చర్చల మధ్య ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. వీరిలో ఎక్కువ మంది దళితులు మరియు ఈబీసీలే . వారిలో పలువురికి తొలిసారే స్వతంత్ర హోదాను సహాయ మంత్రులుగా పదవులు కట్టబెట్టారు. మార్చి-ఏప్రిల్‌లో జరిగే ఉత్తరప్రదేశ్, మరో రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోడీ మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. 

కొత్త మంత్రులు వీరే:
1.ప్రకాశ్ జవదేకర్ - ప్రమోషన్ - కేబినెట్ హోదా

2.షగన్ సింగ్ కులస్తే (మధ్యప్రదేశ్)

3. ఎస్ఎస్ అహ్లూవాలియా (పశ్చిమ బెంగాల్)

4. రమేష్ జిగజ్నాగ్ (కర్నాటక)

5. విజయ్ గోయల్ (రాజస్థాన్)

6. రాందాస్ అథవాలే (మహారాష్ట్ర)

7. రజేన్ గోయెన్ (అసోం)

8. అనిల్ మాధవ్ దవే (మధ్యప్రదేశ్)

9. పురుషోత్తం రూపాలా (గుజరాత్)

10. ఎంజే అక్బర్ (మధ్యప్రదేశ్)

11. అర్జున్ రామ్ మేఘావాల్ (రాజస్థాన్)

12. జశ్వంత్ సిన్హ్ భభోర్ (గుజరాత్)

13. మహేంద్రనాథ్ పాండే (ఉత్తర ప్రదేశ్)

14. అజయ్ టాంటా (ఉత్తరాఖండ్)

15. కృష్ణరాజ్ (ఉత్తర ప్రదేశ్)

16. మన్‌సుఖ్ మాండవ్యా (గుజరాత్)

17. అనుప్రియా సింగ్ పటేల్ (ఉత్తర ప్రదేశ్)

18 సీఆర్ చౌదరి (రాజస్థాన్)

19. పిపి చౌదరి (రాజస్థాన్)

20. సుభాష్ భమ్రే (మహారాష్ట్ర)