TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బడ్జెట్: వీటి ధరలు పెరుగుతాయి!

Published on: Thu Jul 10, 2014 2:43PM

 

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ బడ్జెట్‌లో ధరలు పెరిగే ఉత్పత్తుల వివరాలు ఇలా వున్నాయి. పొగాకు ఉత్పత్తులైన సిగరెట్లు, గుట్కాలు, రేడియో టాక్సీల ఫేర్లు, స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులు.