ఉదయ్ బతకాలని లేదనేవారు: భార్య విషిత

 

 

 

హీరో ఉదయ్ కిరణ్ మానసిక ఒత్తిడి కారణాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన భార్య నిషిత పోలీసుల విచారణ లో చెప్పిన విషయాల ప్రకారం...తనకు బతకాలని లేదని భార్యతో ఉదయ్ పలుమార్లు అనేవాడట. సినిమా అవకాశాలు సరిగా లేకపోవడంతో బాధపదేవాడట. తనకి చాలా నచ్చచెప్పానని నిషిత తెలిపింది. నూతన సంవత్సర వేడుకలను బెంగళూరులో జరుపుకున్నామని, జనవరి 2న హైదరాబాద్ తిరిగి వచ్చినట్లునిషిత వెల్లడించింది. బంధువుల పుట్టినరోజు వేడుకకి ఇద్దరం వెళ్ళాల్సి వుందని కానీ ఆయన రానన్నాడని ఆమె తెలిపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu