ఉభయ సభలు 27కి వాయిదా
Published on: Fri Dec 23, 2011 7:42AM
న్యూఢిల్లీ : ఉ
భయ సభలు ఈనెల 27కి వాయిదా పడింది. లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్‌పాల్ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి. బలహీనంగా ఉన్న లో్‌పాల్ బిల్లును ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుందని సామాజిక వేత్త అన్నా హజారే తెలిపారు. ప్రజలను అవినీతిపరులుగా చేసి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందని ఆయన ఆరోపించారు.


