TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పడవ ప్రమాదంలో పాతిక మంది మృతి

Published on: Tue Mar 11, 2025 10:25AM

కాంగోలో జరిగగిన ఘోర పడవ ప్రమాదంలో కనీసం పాతిక మంది మరణించారు. ఈ ప్రమాదం నుంచి 30 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఫుట్ బాల్ క్రీడాకారులు కూడా ఉన్నారు. 
 మై-నోంబే ప్రావిన్స్‌లో జరిగిన ఓ ఫుట్ బాల్ మ్యాచ్ లో పాల్గొని క్రీడాకారులు తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న పడవ క్వా నదిలో బోల్తాపడటంతో ఆ ప్రమాదం జరిగింది.