TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తునిలో సాధారణ పరిస్థితులు..

Published on: Tue Feb 2, 2016 9:03AM

తునిలో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు..144 సెక్షన్ విధించారు. దీంతో ఈ రోజు వివిధ శాఖల అధికారులు తునిలో పర్యటించనున్నారు. ముఖ్యంగా రైల్వే, పోలీసు శాఖ అధికారులు తుని రానున్నారు. కాగా గత రెండు రోజులుగా "కాపు ఐక్య గర్జన" ఉద్యమం కారణంగా తునిలో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.