TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోల్‌కతా ట్యూటర్ కర్కశత్వం

Published on: Thu Jul 24, 2014 12:35AM

 

ముక్కుపచ్చలారని మూడేళ్ళ బాలుడి మీద ట్యూషన్ టీచర్ పైశాచికత్వాన్ని ప్రదర్శించి చిత్రహింసలకు గురిచేసిన సంఘటన కోల్‌కతాలో జరిగింది. ఎవరూ చూడటం లేదని ఆ ట్యూటర్ బాలుణ్ణి చిత్రహింసలు పెట్టింది. అయితే సీసీ కెమెరాలకు దొరికిపోయింది. చిన్నపిల్లాడని కనికరం కూడా లేకుండా ఆ బాలుణ్ణి కాలుతో కొడుతున్న దృశ్యాలు ఎవరికైనా బాధ కలిగించేలా వున్నాయి. ఈ సంఘటన బాలుడి తల్లిండ్రులకు తెలిసి. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ట్యూటర్ ప్రస్తుతం పరారీలో వుంది.