TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎంకు తిరుమల బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన టీటీడీ

Published on: Wed Sep 17, 2025 1:21PM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబును టీటీడీ అందజేసింది. ఈ మేరకు వెలగపూడిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆయనకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అంద జేశారు.

ఈ సందర్భంగా వీరితో పాటు టీటీడీ జేఈవో విరబ్రహ్మం కూడా ఉన్నారు. అనంతరం టీటీడీ వేదపండితులు చంద్రబాబుకు వేద ఆశీర్వచనం ఇచ్చారు.