ఉత్తరఖండ్ సీఎంగా రావత్ ప్రమాణ స్వీకారం...
Published on: Sat Mar 18, 2017 3:12PM

ఉత్తరఖండ్ సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం రావత్ తో పాటు మరో పదిమంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. కాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇంకా పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.


