కొండ పోచమ్మ సాగర్ లో విషాదం..ఈతకు వెళ్లి 5గురు మృత్యువాత
Published on: Sat Jan 11, 2025 1:43PM
సిద్దిపేట కొండపోచమ్మసాగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఈతకు దిగిన ఏడుగురిలో ఐదుగురు మృత్యువా
త పడ్డారు వీరంతా నీటి ప్రవాహాల్లో కొట్టుకుపోగా ఐదుగురు చనిపోయారు. మరో ఇద్దరి కోసం అన్వేషిస్తున్నారు.


