Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
posted on: Sep 7, 2013 8:25AM

హైదరాబాద్‌లో ఏపిఎన్జీవోల సభ, తెలంగాణ బంద్‌ల నేపధ్యంలో నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విదించారు. ఉదయం 11గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఏపి ఎన్జీవోలు సభ నిర్వహిస్తున్న ఎల్‌బి స్టేడియం పరిసర ప్రాంతాలతో పాటు అంసెబ్లీ చుట్టూ ప్రక్కల రెండు కిలో మీటర్ల మేర ఆంక్షలు వర్తిస్థాయి.
ముఖ్యంగా ఏఆర్ పెట్రోల్ పంప్, బీజెఆర్ విగ్రహం, అబిడ్స్, గన్‌ఫౌండ్రీ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయి. అబిడ్స్, తెలుగుతల్లి ఫ్లైఒవర్ మార్గాలను అసలు ఉపయోగించ వద్దని పోలీసులు సూచిస్తున్నారు.


.jpg)



