TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరమల శ్రీవారి హుండీ ఆదాయం 3.56 కోట్ల

Published on: Mon May 8, 2023 9:02AM

తిరుమలలో భక్తల రద్దీ కొనసాగుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 74876 మంది భక్తులు దర్శించుకున్నారు.

30, 695 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.56 కోట్ల రూపాయలు వచ్చింది. కాగా నేడు భక్తలు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది.