కాలరీస్ ని సులువుగా ఇలా కరిగించండి...!

అందంగా కనిపించాలంటే సన్నగా నాజూకుగా ఉండాలి. మరి సన్నగా ఉండాలంటే క్యాలరీస్ తక్కువ ఉన్న ఆహరం తీసుకోవాలి. వాస్తవానికి మనం అతిగా ఇష్టపడి తినే చిరు తిల్లే మన బాడీ లో క్యాలరీస్ అమాంతం పెంచేస్తాయి. ఆ క్యాలరీస్ కరిగించడానికి ఎంత శారీరక శ్రమ అవసరమో తెలుసా? సులువయిన పద్ధతుల్లో క్యాలరీస్ బర్న్ చేసి, బరువు తగ్గే సూచనల కోసం ఈ వీడియో చూడండి...

https://www.youtube.com/watch?v=Vc5OHU7SHJE