డయాబెటిస్ ఉంటే థైరాయిడ్ కూడా వస్తుందా..?

డయాబెటిస్ ఉన్న వాళ్లందరికీ థైరాయిడ్ వస్తుందా? అలా ఖచ్చితంగా వస్తుంది అని ఏం లేదు కానీ, చిన్న వయసులో డయాబెటిస్ వచ్చిన వాళ్ళకి థైరాయిడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. డయాబెటిస్ మూలంగా ఆంటీ బాడీస్ శరీరంలోని అవయవాలు దెబ్బ తినేలా పని చేస్తాయి. మరి ఈ పరిస్థితుల్లో డయాబెటిస్, థైరాయిడ్ లను ఎలా నియంత్రించవచ్చో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=ZNS5cDt9pg0